తమిళనాడులో మరో బిగ్ ట్విస్ట్..

తమిళనాడులో మరో బిగ్ ట్విస్ట్..

Advertisements

<p>తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలన ట్విస్ట్ చోటుచేసుకుంది&period; సీఎం అభ్యర్థిగా సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు తెరపైకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది&period; డీఎంకే మద్దతుతో రజనీకాంత్‌ను ముఖ్యమంత్రిగా చేసేందుకు రహస్య చర్చలు జరుగుతున్నాయన్న ప్రచారం ఊపందుకుంది&period; అన్నా డీఎంకే కూడా కలిసి వస్తే రజనీకాంత్ తమిళనాడుకు తదుపరి సీఎం అయ్యే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది&period; ఇటీవల స్టాలిన్ ఇంటికి వెళ్లిన రజనీకాంత్&period;&period; నిన్న తన నివాసంలో డీఎంకే సీనియర్ నేతలతో భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది&period; నేడు మళ్లీ ఇరు పార్టీల నేతలు రజనీకాంత్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.

నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .