లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే.. ఈ దీపం వెలిగించండి!

flour lamp

Advertisements

&NewLine;<p>మన హిందూ సంప్రదాయంలో ప్రతిరోజు దేవుడి ముందు దీపం వెలిగించడం వల్ల దేవుడి ఆశీస్సులు పొంది ఇంట్లో సుఖసంతోషాలు చేకూరుతాయి&period; ఇలా మనం ఏ శుభకార్యం చేపట్టిన ముందుగా దీపారాధన చేసిన తర్వాత ఇతర కార్యక్రమాలను పూర్తి చేస్తారు&period; దీపాన్ని వెలిగించడానికి మట్టి ప్రమిదలు&comma; వెండి దీపాలు&comma; ఇత్తడితో చేసిన దీపాలను ఎక్కువగా ఉపయోగిస్తారు&period; అయితే చాలాసార్లు మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు చాలా మంది పిండితో తయారు చేసిన దీపాలను వెలిగిస్తారు&period; అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పిండి దీపం చాలా శక్తివంతమైనది&period; దేవుడి ముందు పిండి దీపం వెలిగించి పూజించటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి&period; ఇలా పిండి దీపాలను వెలిగించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం పొంది ధనవంతులుగా మారుతారు&period; 11 రోజులపాటు లక్ష్మీదేవి ముందు పెరుగుతున్న లేదా తగ్గుతున్న క్రమంలో పిండి దీపాలను వెలిగించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి&period; అలాగే పిండిలో పసుపు కలిపి దీపాలను చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించి దేవుని ప్రార్థించడం వల్ల విష్ణువు కటాక్షం కూడా లభిస్తుంది&period; అలాగే వ్యాపారంలో తరచూ నష్టాలు వస్తుంటే శని దేవుడి ముందు 11 రోజులపాటు పిండితో తయారుచేసిన దీపాలను వెలిగించడం వల్ల నష్టాల నుండి విముక్తి లభిస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ImPXkgkE90"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;are-you-suffering-from-shani-dosha-but-do-this-pooja&sol;amp&sol;">శని దోషంతో బాధపడుతున్నారా&period;&period; అయితే ఈ పూజ చెయ్యండి&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;శని దోషంతో బాధపడుతున్నారా&period;&period; అయితే ఈ పూజ చెయ్యండి&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;are-you-suffering-from-shani-dosha-but-do-this-pooja&sol;embed&sol;&num;&quest;secret&equals;G5N2EZIpj0&num;&quest;secret&equals;ImPXkgkE90" data-secret&equals;"ImPXkgkE90" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"KbSnMDs04J"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;mlc-demands-to-declare-medaram-jatara-as-a-national-festival&sol;amp&sol;">మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని ఎమ్మెల్సీ డిమాండ్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని ఎమ్మెల్సీ డిమాండ్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;mlc-demands-to-declare-medaram-jatara-as-a-national-festival&sol;embed&sol;&num;&quest;secret&equals;QpLcCvIv4L&num;&quest;secret&equals;KbSnMDs04J" data-secret&equals;"KbSnMDs04J" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఉజ్జయిని మహంకాళి బోనాలకు పోలీసుల విస్తృత ఏర్పాట్లు .

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.

కాణిపాక దేవస్థాన పాలకమండలి కీలక నిర్ణయాలు.