60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం..

Old Women Raped

Advertisements

&NewLine;<p>60 ఏళ్ల వృద్ధురాలిపై మధ్యం మత్తులో యువకుడు అత్యాచారం చేసిన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో చోటుచేసుకుంది&period; రాయవరం రైల్వే స్టేషన్ లోని గోగులదిన్నే రహదారిలో ఒంటరిగా నివాసం ఉంటున్న వృద్దురాలిపై డేవండ్ల కమలనాథ్ అనే యువకుడు మధ్యం మత్తులో ఇంట్లోకి చొరపడ్డాడు&period; వెంటనే కేకలు వేసిన వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు&period; విషయాన్ని మహిళ కుటుంబ సభ్యులకు చెప్పి ఆ తర్వాత పోలీసులకు పిర్యాదు చేశారు&period; మహిళ ఆరోగ్యం మెరుగ్గా లేకపోవడంతో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు&period; నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.