గూగుల్ పే, ఫోన్ పే వినియోగదారులకు.. బిగ్ అప్ డేట్

Big up date

Advertisements

&NewLine;<p>ఈ రోజుల్లో ప్రతి ఆర్ధిక అవసరానికి UPI పేమెంట్ మోడ్ ఎంతో ఉపయోగపడుతోంది&period; ఈ నేపథ్యంలో గూగుల్ పే&comma; ఫోన్ పే&comma; పేటీఎం లాంటి యూపీఐ యాప్స్ వాడుతున్న వారిని అలర్ట్ చేస్తూ బిగ్ అప్ డేట్ ఇచ్చింది కేంద్రం&period; డిసెంబర్ 31 తర్వాత కొన్ని యూపీఐ ఐడీలు పని చేయవని అంటున్నారు&period; గత ఏడాది కాలంగా ఎలాంటి లావాదేవీలు చేయని యూపీఐ ఐడీలను ఇనాక్టివ్ ఐడీలుగా పరిగణిస్తూ డిసెంబర్ 31లోపు డీయాక్టివేట్ చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ కొద్ది రోజుల క్రితమే పేమెంట్ అప్లికేషన్స్ కి ఆదేశాలు జారీ చేసింది&period; జనవరి 1à°µ తేదీ నుంచి ఏ UPI IDలు ఇనాక్టివ్ గా ఉన్నాయో ఆ యూపీఐ ఐడీలు పని చేయవు&period; ఇనాక్టివ్ ఐడీలకు సేవలు నిలిపివేయనున్నారు&period; ఇనాక్టివ్ యూపీఐ ఐడీలతో మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయని&comma; అలాగే కస్టమర్స్ మొబైల్ నెంబర్స్ మారిన సందర్భాల్లో తప్పుడు ట్రాన్సాక్షన్లు జరగకుండా ఉండడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ తెలిపింది&period; యూపీఐతో బ్యాంక్ అకౌంట్‌ను ఫోన్ నంబర్ లేదా వర్చువల్ పేమెంట్ అడ్రస్‌ లింక్ చేసుకోవచ్చు&period; ఫోన్ నెంబర్ తో బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేసుకున్న వారు UPI నుంచి తరచుగా ట్రాంజాక్షన్లు చేయడం మంచిది&period; అదేవిధంగా అప్పుడప్పుడు ఫోన్ లో UPIకి సంబందించిన సమాచారం&comma; ట్రాంజక్షన్ వివరాలు చెక్ చేస్తూ ఉండాలి&period; దీని వల్ల మీ అకౌంట్ యాక్టివ్ గా ఉంటుంది&period; మోసాలకు ఆస్కారం ఉండదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.