గోవులను కబేలాలకు అక్రమ రవాణా..

cows

Advertisements

&NewLine;<p>హిందువులు పవిత్రంగా భావించే గోవులను కొందరు కబేలాలకు అక్రమంగా రవాణా చేస్తున్న కొందరు అక్రమార్కులకు హైవే అడ్డగా మారింది పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మొగల్తూరు నేషనల్ హైవేపై గోవులను యదేచ్ఛగా బొలోరా&comma; ఐచర్ వాహనాల పై శ్రీకాకుళం నుండి నాయుడుపేటకు అక్రమంగా గోవులను కబేలాలకు తరలిస్తున్నారు&period; ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు మొగల్తూరు నేషనల్ హైవే పై గోవులను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని అడ్డుకొని జై గోమాత జై గోమాత అంటూ నినాదాలు చేశారు&period; అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన గోవుల అక్రమ రవాణా ఆగడం లేదని&comma; వెంటనే గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు&period; ఈ కార్యక్రమంలో గోవుల పరిరక్షణ కమిటీ&comma; బజరంగ్ దళ్ ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ సభ్యులు పాల్గొని మొగల్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బంగారం దిగుమతులను తగ్గించేందుకు కొత్త వ్యూహం..

బంగారంపై మోదీ మాస్టర్ ప్లాన్..?

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..