తెరుచుకున్న శ‌బ‌రిమ‌ల ఆల‌యం

Sabarimala temple

Advertisements

&NewLine;<p>à°¶‌à°¬‌à°°à°¿à°®‌à°² అయ్య‌ప్ప ఆల‌యం తెరుచుకుంది&period; మండ‌à°² పూజ సీజ‌న్ సంద‌ర్భంగా రెండు నెల‌à°² పాటు ఆ ఆల‌యాన్ని తెర‌చి ఉంచ‌నున్నారు&period; అయ్య‌ప్ప ఆల‌యం ఈసారి à°­‌క్తుల్ని విశేషంగా ఆక‌ర్షించ‌నున్న‌ది&period; ఆల‌à°¯ ఎంట్రెన్స్‌లో కొత్త‌గా రాతి పిల్ల‌ర్ల‌ను ఏర్పాటు చేశారు&period; ఆ à°¶à°¿à°²‌లు à°­‌క్తుల్ని à°¸‌మ్మోహ‌à°¨ à°ª‌à°°‌చ‌నున్నాయి&period; ప్ర‌స్తుతం ఆల‌యం ప్ర‌వేశ ద్వారం à°µ‌ద్ద హైడ్రాలిక్ రూఫ్‌ను నిర్మిస్తున్నారు&period; హైద‌రాబాద్‌కు చెందిన విశ్వ à°¸‌ముద్ర అనే నిర్మాణ సంస్థ ఆ రూఫ్‌ను నిర్మిస్తోంది&period; ఈ ప్రాజెక్టు కోసం ఆ కంపెనీ 70 à°²‌క్ష‌లు కేటాయించింది&period; à°¶à°¿à°²‌à°²‌పై అంద‌మైన బొమ్మ‌ను చెక్కారు&period; స్వామియే à°¶‌à°°‌ణం అయ్య‌ప్ప అని ఆ పిల్ల‌ర్స్‌పై కార్వింగ్ చేశారు&period; ఆల‌యంలోని 18 బంగారు మెట్లు ఉండే à°ª‌దినిట్టం పాడిపై హైడ్రాలిక్ రూఫ్‌ను నిర్మిస్తున్నారు&period; à°µ‌ర్షం లేని à°¸‌à°®‌యంలో ఆ రూఫ్‌ను ఫోల్డ్ చేసే రీతిలో à°¤‌యారు చేశారు&period; చెన్నైకి చెందిన క్యాపిట‌ల్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెన్సీ దాన్ని డిజైన్ చేసింది&period; à°ª‌à°¡à°¿ పూజ à°¸‌à°®‌యంలో ఆ రూఫ్ à°µ‌ల్ల ఇబ్బంది ఉండ‌à°¦‌ని ఆల‌à°¯ అధికారులు చెబుతున్నారు&period; మండ‌à°² దీక్ష కోసం ఆల‌యాన్ని 60 రోజుల పాటు తెరిచి ఉంచ‌నున్నారు&period; డిసెంబ‌ర్ 27à°µ తేదీన ఆ సీజ‌న్ ముగుస్తింది&period; à°®‌క‌à°° సంక్ర‌à°®‌à°£ పండుగ కోసం డిసెంబ‌ర్ 30à°µ తేదీన à°®‌ళ్లీ ఆల‌యాన్ని ఓపెన్ చేస్తారు&period; జ‌à°¨‌à°µ‌à°°à°¿ 15à°µ తేదీన భారీ సంఖ్య‌లో à°­‌క్తుల్ని ఆల‌à°¯ à°¦‌ర్శ‌నం చేసుకోనున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Jbo6K620IH"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;sri-sri-sri-varahalakshmi-nrisimha-swamis-nitya-kalyanam&sol;amp&sol;">శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి వారి నిత్య కల్యాణం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి వారి నిత్య కల్యాణం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;sri-sri-sri-varahalakshmi-nrisimha-swamis-nitya-kalyanam&sol;embed&sol;&num;&quest;secret&equals;JK5PYFGLnF&num;&quest;secret&equals;Jbo6K620IH" data-secret&equals;"Jbo6K620IH" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"6CyHk6WLts"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;nagula-chavithi-special-pooja&sol;amp&sol;">నాగుల చవితి ప్రత్యేక పూజలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నాగుల చవితి ప్రత్యేక పూజలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;nagula-chavithi-special-pooja&sol;embed&sol;&num;&quest;secret&equals;y1OdciWpbO&num;&quest;secret&equals;6CyHk6WLts" data-secret&equals;"6CyHk6WLts" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం.

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం.

కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త.