నాబార్డ్ శ్రీలికి ఆధ్వర్యంలో రాజు రాణి బొమ్మల శిక్షణ

Training

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం యానాదపల్లి అరుంధతి వాడలో నాబార్డ్ శ్రీలికి ఆధ్వర్యంలో సుమారు 60 మందికి రాజు రాణి బొమ్మల శిక్షణ ఎన్ శివయ్య&comma; ఈశ్వరయ్య&comma; వెంకటయ్య గురువులచే 60 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది&period; 25 సంవత్సరాల నుండి ఈ రాజు రాణి బొమ్మలు శిక్షణ జరుగుతున్నది&period; ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి నేర్చుకునే వారికి ఒక్కరికి 300 రూపాయలు చేతివృత్తి పనులకు ప్రోత్సాహం అందిస్తున్నారు&period; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి పనిముట్లు మిషనరీలు కొయ్యలు కామన్ స్పెషలిస్ట్ సెంటర్ ఇవ్వాలని కొయ్య బొమ్మల తయారీ వృత్తి పనులు వారు కోరుతున్నారు&period; జనవరి 10 నుండి ఫిబ్రవరి నెల చివరి వరకు తర్ఫీదు కొనసాగిస్తామని తెలిపారు&period; బొమ్మలు విక్రయించేందుకు కాళహస్తి తిరుమల తిరుపతి ఒంటిమిట్ట గండి దేవాలయాలు గుడులు ప్రాంతాలలో విక్రయించేందుకు వీలుగా బొమ్మల స్టాల్ ను ఏర్పాటు చేయాలని కొయ్యబొమ్మల చేతి వృత్తి వారు కోరుతున్నారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;accused-arrested-in-murdercase&sol;amp&sol;">Read Also&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…

ట్రంప్‌ను టార్గెట్ నిందితుడి వీడియో వైరల్..

మధ్యప్రదేశ్ బోటు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం..