విజయ్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపిన త్రిష

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ TVK దూసుకుపోతోంది.

Advertisements

<p>తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ TVK దూసుకుపోతోంది&period; మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను TVK అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది&period; దీంతో విజయ్‌ కుటుంబసభ్యులు&comma; పార్టీ శ్రేణులు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు&period; సంబరాలు చేసుకుంటున్నారు&period; ఈ క్రమంలోనే నటి త్రిష విజయ్‌ ఇంటికి చేరుకున్నారు&period; ఇక ఫలితాలకు ముందు విజయ్ విజయం సాధించాలంటూ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు&period; అనంతరం ఆమె తిరుమల నుంచి చెన్నై చేరుకొని విజయ్ నివాసానికి వెళ్లారు&period; తమిళనాట ఫలితాల్లో దూసుకుపోతున్న విజయ్‌కు అభినందనలు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

“గుడ్ టైమ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 9న రిలీజ్ కు వస్తున్న మూవీ.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.

మంచిర్యాల జిల్లా మందమర్రి మంత్రి వివేక్ పర్యటన.