చిత్తూరు జిల్లాలో వెలుగులోకి ప్రజాధనం దుర్వినియోగం..

చిత్తూరు జిల్లాలో వెలుగులోకి ప్రజాధనం దుర్వినియోగం

Advertisements

<p>చిత్తూరు జిల్లా పలమనేరు లో ప్రజాధనం దుర్వినియోగం మరోసారి వెలుగులోకి వచ్చింది&period; వికలాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం మంజూరు చేసిన ట్రై సైకిళ్లు వినియోగం కాకుండా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి&period;ఏడాది క్రితం వికలాంగులకు అందించాల్సిన ట్రై సైకిళ్లు&comma; పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ బాలికల పాఠశాల ఆవరణలో పడేసి ఉంచారు&period; ఎండకు&comma; వానకు తడిసి తుప్పు పట్టి పూర్తిగా నిరుపయోగంగా మారాయి&period; దీంతో లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా అయిందని స్థానిక ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు&period; వికలాంగులకు అందాల్సిన పరికరాలను ఇలా నిర్లక్ష్యం చేయడం చట్టవిరుద్ధమని మండిపడ్డారు ప్రజా సంఘ నాయకుడు టీ&period;మునిరత్నం&period; బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు&period; ఈ ఘటనపై జిల్లా వ్యాప్తంగా కూడా పరిశీలన జరిపించాలని ప్రజలు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..