ఉక్కు సత్యాగ్రహం సినిమా ట్రైలర్ మరియు సాంగ్స్ లాంచ్…

vukku sathyagraham movie trailer launch

Advertisements

&NewLine;<p>సత్యా రెడ్డి గారు నిర్మాతగా దర్శకత్వం చేస్తూ నటించిన సినిమా ఉక్కు సత్యాగ్రహం&period; ఈ సినిమా ట్రైలర్ మరియు సాంగ్స్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు త్రినాధ రావు నక్కిన గారు&comma; ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు&comma; గద్దర్ వెన్నెల గారు&comma; ఫిలిం ఛాంబర్ మాజీ చైర్మన్ బివి రెడ్డి గారు&comma; పారిశ్రామికవేత్త రాజీవ్ గారు&comma; మరియు ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ గారు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>గద్దర్ గారి కుమార్తె వెన్నెల గారు మాట్లాడుతూ <&sol;strong>&colon; మా నాన్నగారైన గద్దర్ గారు ప్రజల కోసం ఎంతో పాటు పడేవారు&period; ఆయన రాసిన పాటలు గాని గేయాలు గాని అన్ని ప్రజల కోసము ప్రజల సమస్యల మీదనే ఉండేవి&period; కరోనా సమయంలో కూడా ఆంధ్ర తెలంగాణ ఇరు రాష్ట్రాల్లోనే అన్ని ప్రాంతాలు తిరిగి ప్రజల కోసం ఎంతో సేవ చేశారు అలాగే వారి సమస్యలను ఉద్దేశిస్తూ ఎన్నో పాటలను కూడా ఆయన రాశారు పాడారు&period; అలాగే ప్రజా సమస్యల పైన పోరాడే చిత్రాలను ఎక్కువగా నటించిన నాన్నగారు ఈ సినిమాలో పాటలు రాయడంతోపాటు నటించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>బస్ కండక్టర్ మరియు గాయని ఝాన్సీ గారు మాట్లాడుతూ &colon;<&sol;strong> ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అనేది ఎక్కువగా విస్తరిస్తుంది&period; సోషల్ మీడియా ద్వారా మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది&period; అలాగే సినిమాలు కూడా మంచిగానే చెడును గాని తెలిపేందుకు మరగ దర్శకాలుగా ఉన్నాయి&period; ఈ సినిమాలో నేను నటించడానికి కారణం జన సమస్యలను పరిష్కరించే ఒక మంచి చిత్రం ఇది మంచి అంశాలతో కూడుకున్న కథ అందువల్లనే చిత్రంలో నటించాలని అనుకున్నాను&period; అలాగే నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన సత్యారెడ్డి గారికి ధన్యవాదాలు అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>దర్శకుడు త్రినాధరావు నక్కిన గారు మాట్లాడుతూ &colon;<&sol;strong> గద్దర్ గారు గొప్ప రచయిత అలాగే గాయకుడు మంచి నటుడు ప్రజా సమస్యల కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి ఆయన్ని కలవాలని అనుకోని వారు ఉండరు అలాంటి వాళ్ళలో నేను ఒకడిని&period; ఈ చిత్రం ద్వారా ఆయనని కలిసే అవకాశం నాకు లభించింది అది అదృష్టంగా భావిస్తున్నాను&period; నేనొక కమర్షియల్ దర్శకుని అయినా నాకు ఉద్యమంతో కూడినవి అలాగే ప్రజా సమస్యలతో కూడిన ఉద్యమాలు చేసే సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం&period; ఈవెంట్ కి నన్ను పిలిచినందుకు సత్య రెడ్డి గారికి కృతజ్ఞతలు అలాగే ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>విశాఖపట్నం &lpar;చోడవరం&rpar; ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు మాట్లాడుతూ &colon; <&sol;strong>ఈరోజు సత్యా రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ముందుగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిత్రానికి సంబంధించిన నన్ను కూడా ఒక భాగము చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది అని అన్నారు&period; విశాఖపట్నం ఉక్కు సమస్యలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోని మూడు ప్రాంతాల వారు ఎంత కృషి చేశారు ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారు అన్న దాని గురించి ఉక్కు సత్యాగ్రహంగా ఈ సినిమాను తీసుకురావడం చాలా మంచి విషయం&period; అలాగే రచయిత గాయకుడు నాయకుడు అయిన గద్దర్ గారు ఈ సినిమాలో రెండు పాటల్లో నటించడం అనేది అలాగే గద్దర్ గారు మా వెనక్కున్నారు ప్రజల సమస్యల కోసం పోరాడే వ్యక్తి మాతో ఉండి మాకు ధైర్యాన్ని మాకు ఇచ్చారు అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>దర్శకుడు సత్యా రెడ్డి గారు మాట్లాడుతూ &colon;<&sol;strong> ఈ సినిమా నేను చేయడానికి గల ముఖ్య కారణం గద్దర్ గారు ఆయనతో నాకున్న అనుబంధం మర్చిపోలేనిది&period; గద్దర్ గారు నాకు తండ్రితో సమానం ఆయన వయసుతో సంబంధం లేకుండా అందరితోనూ కలివిడిగా కలిసిపోయి ఉండేవారు&period; ఆయన ఈ రోజున మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం కాకపోతే ఆయన కూతురు అయిన వెన్నెల గారిని ఆయన రూపంలో మాకు బహుమతిగా అందించారు&period; గద్దర్ గారితో ఉన్న జ్ఞాపకాలని పంచుకున్నారు&period; అదేవిధంగా ఈ సినిమా విశాఖ ఉక్కు ఉద్యమానికి సంబంధించిన సమస్యల్ని తెలియజేస్తూ తీశాము&period; ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిధులు త్రినాధరావు నక్కిన గారికి మరియు ఎమ్మెల్యే ధర్మ శ్రీ గారికి కృతజ్ఞతలు తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>నటీనటులు &colon;<&sol;strong> గద్దర్ గారు&comma; సత్యా రెడ్డి&comma; &&num;8216&semi;పల్సర్ బైక్&&num;8217&semi; ఝాన్సీ&comma; ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు&comma; ఎం వి వి సత్యనారాయణ&comma; ప్రసన్నకుమార్&comma; వెన్నెల&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>సంగీతం &colon;<&sol;strong> శ్రీకోటి<br><strong>ఎడిటర్ &colon;<&sol;strong> మేనగ శ్రీను<br><strong>ప్రొడక్షన్ &colon;<&sol;strong> జనం ఎంటర్టైన్మెంట్స్<br><strong>కథ&comma; స్క్రీన్ ప్లే&comma; నిర్మాత మరియు దర్శకత్వం &colon;<&sol;strong> పి సత్యా రెడ్డి<br><strong>పి ఆర్ ఓ &colon;<&sol;strong> మధు వి ఆర్<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..