వాయిదా పడ్డ కుల గణన ప్రక్రియ…!

caste enumeration process postponed in ap

Advertisements

&NewLine;<p>ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న కుల గణన ప్రక్రియ వాయిదా పడింది&period; నవంబర్ 27 నుంచి డిసెంబర్ 3లోగా సర్వే పూర్తి చేయాలని గ్రామ&comma; వార్డు సచివాలయాలకు మార్గదర్శకాలు అందాయి&period; ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో 3 గ్రామ సచివాలయాలు&comma; 2 వార్డు సచివాలయాల పరిధిలో సర్వే నిర్వహించారు&period; ఇవి విజయవంతం కావడంతో ఈ నెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది&period;అయితే ఈ ప్రక్రియను డిసెంబర్ 10కి వాయిదా వేస్తున్నట్టు బీసీ సంక్షేమ మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రకటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.