71
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల బరిలో నిలిచినా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి జలగం వెంకట్రావు క్యాంపు కార్యాలయం లో ఫ్లాయింగ్ స్కార్డ్ ఆకస్మిక తనిఖీలు చేసారు. దాదాపు 30 నిమిషాల పాటు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అధికారి మాట్లాడుతూ తమకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనిఖీలు చేశామని, తనిఖీ లో ఎక్కడ కూడా ఎటువంటి డబ్బులు కానీ, అవంచానియా ఘటనలు జరగలేదని వారు తెలిపారు.