తాజాగా యెమెన్‌కు చెందిన హౌతీ రెబల్స్ అధికారికంగా ఈ యుద్ధంలోకి ప్రవేశించారు.

Advertisements

<p>మధ్యప్రాచ్యంలో మంటలు ఆరడం లేదు సరే కదా&period;&period; మరింత ఉగ్రరూపం దాల్చుతున్నాయి&period; అమెరికా&comma; ఇజ్రాయెల్ &&num;8211&semi; ఇరాన్ మధ్య మొదలైన ఈ భీకర పోరు నేటితో 30à°µ రోజుకు చేరుకుంది&period; గత 24 గంటల్లో చోటుచేసుకున్న పరిణామాలతో ఈ యుద్ధం పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదాన్ని సూచిస్తోంది&period; తాజాగా యెమెన్‌కు చెందిన హౌతీ రెబల్స్ అధికారికంగా ఈ యుద్ధంలోకి ప్రవేశించారు&period; ఇశ్రాయెల్‌లోని కీలక సైనిక స్థావరాలపై క్షిపణులు మరియు డ్రోన్లతో దాడులు ప్రారంభించారు&period; అటు పెంటగాన్&&num;8230&semi; ఇరాన్‌లో &&num;8216&semi;పరిమిత భూతల కార్యకలాపాలకు&&num;8217&semi; సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి&period; ముఖ్యంగా ఖర్గ్ ద్వీపం మరియు హర్మూజ్ జలసంధి సమీపంలోని తీర ప్రాంతాలపై మెరైన్ల దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది&period; అమెరికా ఒకవైపు శాంతి చర్చల పేరుతో దౌత్యం నడుపుతూనే&comma; మరోవైపు రహస్యంగా భూతల దాడులకు కుట్ర పన్నుతోందని ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది&period;<&sol;p>&NewLine;<p>ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయి అంటూనే&period;&period; అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పశ్చిమాసియాలో తన సైనిక శక్తిని మోహరిస్తున్నారు&period; తాజాగా అమెరికాకు చెందిన అధునాతనమైన యుద్ధనౌక యూఎస్‌ఎస్‌ ట్రిపోలి పశ్చిమాసియాకు చేరుకుంది&period; ఇందులో 2&comma;500 మంది మెరైన్లు ఉన్నారు&period; దీంతో ఇక్కడ మోహరించిన మొత్తం అదనపు బలగాల సంఖ్య 3&comma;500 దాటింది&period; గత 20 ఏళ్లలో పశ్చిమాసియాలో అమెరికా ఇంత భారీ మొత్తంలో బలగాలను మోహరించడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది&period; అధునాతన ఉభయచర యుద్ధనౌక అయిన ఈ యూఎస్‌ఎస్‌ ట్రిపోలి ఇటీవల జపాన్‌ తీరంలో మోహరించింది&period; దీన్ని అత్యవసరంగా పశ్చిమాసియాకు తరలించాలని రెండువారాల క్రితం ఆదేశాలు జారీ అయ్యాయి&period; దీనిపై ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్‌లతో సహా అనేక యుద్ధ విమానాలను మోహరించారు&period; ఉభయచర యుద్ధనౌక యూఎస్‌ఎస్‌ బాక్సర్‌తో పాటు శాన్‌డియోగా నుంచి వచ్చిన ఇతర నావికా దళ యూనిట్లు&comma; అదనపు బలగాలు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నాయి&period; ఇరాన్‌ పై భూతల దాడులకు అగ్రరాజ్యం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది&period; దీంతో ఆమెరికా ఏ క్షణామైనా ఇరాన్ లో భూతల దాడులకు దిగే అవకాశముందని భావిస్తున్నారు&period; తమ నేలపై అడుగుపెట్టే ఏ యూఎస్‌ సైనికుడైనా&period;&period; శవపేటికలోనే తిరిగి వెళ్తాడని ఇరాన్ అధికారులు స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>అటు ఇరాన్ యుద్ధం మొదలైన నెల తర్వాత హౌతీలు&period;&period; యుద్ధంలోకి ఎంటరయ్యారు&period; వీళ్లు&period;&period; మోస్ట్ పవర్‌ఫుల్ రెబెల్స్&period; అమెరికా అంటే వీళ్లకు అస్సలు పడదు&period; ఇరాన్‌కి దక్షిణంగా ఉండే యెమెన్ దేశంలో వీళ్లు ఉంటారు&period; కానీ వీళ్లు టెక్నాలజీని బాగా వాడతారు&period; అంటే&period;&period; మోడ్రన్ మిలిటెంట్లు అనుకోవచ్చు&period; ఎందుకంటే&period;&period; వీళ్లు స్వయంగా క్షిపణుల్ని కూడా ప్రయోగించగలరు&period; కొన్నేళ్లుగా ఇరాన్ వీరిని అన్ని రకాలుగా ఆదుకుంటూ వస్తోంది&period; ఫలితంగా వీళ్లు&period;&period; ఇలాంటి యుద్ధ సమయంలో&period;&period; అమెరికా&comma; ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా యుద్ధంలోకి దిగారు&period; నిన్నటి నుంచి హౌతీలు&period;&period; ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేస్తున్నారు&period; హౌతీలు ఇజ్రాయెల్‌కి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటారు&period; అయినప్పటికీ ఇరాన్ తరహాలోనే దాడులు చేస్తున్నారు&period; దక్షిణ ఇజ్రాయెల్‌లోని &OpenCurlyQuote;సున్నితమైన సైనిక స్థావరాలు’ లక్ష్యంగా దాడులు చేస్తున్నారు&period; అయితే ఇజ్రాయెల్ సైన్యం ఈ క్షిపణుల్ని సమర్థవంతంగా అడ్డుకుంటోంది&period; ఇప్పటివరకూ సైలెంట్ గా ఉన్న హౌతీలు&period;&period; నెల తర్వాత రంగంలోకి దిగడం హాట్ టాపిక్ అయ్యింది&period;<&sol;p>&NewLine;<p>ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ కాకపోయినా ఆ దేశ ఆర్థిక&comma; టెక్నాలజీ కేంద్రంగా ఉంది&period; తాజాగా టెల్ అవీవ్ లో ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలు&comma; ఆందోళనలు చెలరేగడంతో మిడిల్ ఈస్ట్ మరోసారి నిరసనలతో అట్టుడుకుతోంది&period; ఇజ్రాయెల్‌లో ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మొదలుపెట్టారు&period; టెల్ అవీవ్‌లో వేల మంది యుద్ధ వ్యతిరేకులు ర్యాలీలు నిర్వహించి పోలీసులతో ఘర్షణలకు దిగారు&period; ఇది ఇజ్రాయెల్ ప్రభుత్వానికి కొత్త సవాల్‌గా మారింది&period; ఇప్పటికే ప్రధాని నెతన్యాహూపై ప్రజా వ్యతిరేకత బాగా పెరిగిపోయినట్లు తెలుస్తోంది&period; ఈ ఆందోళనలతో అది మరింత పెరుగుతుందని భావిస్తున్నారు&period; యుద్ధం వల్ల అష్టకష్టాలు పడుతున్నామని ఇజ్రాయెల్ పౌరులు వాపోతున్నారు&period; ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; ఇరాన్ తో అనవసరంగా యుద్ధానికి దిగుతూ&period;&period; తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతుండటంపై వారు మండిపడుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు&period; ఇరాన్‌తో జరుగుతోన్న యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది&period; కదన రంగంలో దళాలకు కళ్లు&comma; చెవుల మాదిరిగా ఉపయోగపడే నిఘా విమానం ఈ3-సెంట్రీపై ఇరాన్‌ దాడి చేసి ధ్వంసం చేసింది&period; సౌదీ అరేబియాలోని ప్రిన్స్‌ సుల్తాన్‌ ఎయిర్‌ బేస్‌లో ఈ ఘటన చోటు చేసుకొంది&period;<br &sol;>&NewLine;యుద్ధరంగంలో ఈ3-సెంట్రీ అవాక్స్‌ సాధారణ విమానం కాదు&period; బోయింగ్‌-707 మోడల్‌లో మార్పులు చేసి గగనతలంలో ఓ కమాండ్‌ సెంటర్‌లా దీనిని రూపొందించారు&period; ఇది శత్రుదేశాల డ్రోన్లు&comma; క్షిపణులు&comma; యుద్ధ విమానాలు&comma; ట్యాంకర్‌ విమానాల కదలికలను పసిగడుతుంది&period; 250 మైళ్ల పరిధిలో గగనతలంలో ఏం జరిగినా ఈ ఒక్క విమానమే గుర్తించగలదు&period; ముఖ్యంగా గల్ఫ్‌ ప్రాంతంపై నిఘా ఉంచడం&period;&period; పరిస్థితిపై అవగాహన తెచ్చుకోవడంలో తమ దళాలకు సమస్యలు ఎదురవుతాయని అమెరికా అధికారులు కూడా చెబుతున్నారు&period; అమెరికా గగనతల ఆపరేషన్లకు ప్రిన్స్‌ సుల్తాన్‌ ఎయిర్‌బేస్‌ అత్యంత కీలకం&period; ఇరాన్‌ వైపు వెళ్లే విమానాలకు గాల్లో ఇంధనం నింపడం&comma; ఇంటెలిజెన్స్‌ సేకరణ&comma; దాడుల సమన్వయం వంటివి ఇక్కడి నుంచే జరుగుతున్నాయి&period; అమెరికా తన సైన్యాన్ని పశ్చిమాసియా వైపు తరలించింది&period; దీంతో ఇక్కడి నుంచి భూతల ఆపరేషన్‌ అమెరికా ఎలా మొదలుపెడుతుందనేది ఆసక్తికరంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.