తమిళనాట ఘన విజయం సాధించిన విజయ్ పార్టీ టీవీకే..

తమిళనాట ఘన విజయం సాధించిన విజయ్ పార్టీ టీవీకే

Advertisements

<p>తమిళనాడు రాజకీయ యవనికపై ఒక నవశకం ఆరంభమైంది&period; నిన్నటి వరకు వెండితెరపై &&num;8216&semi;దళపతి&&num;8217&semi;గా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఒక ధృవతార&period;&period; నేడు ప్రజాక్షేత్రంలో అజేయమైన నాయకుడిగా ఉదయించారు&period; విమర్శలను ధీటుగా ఎదుర్కొని&period;&period; అడ్డంకులను అధిగమించి&period;&period; తన పార్టీ &&num;8216&semi;తమిళగ వెట్రి కళగం&&num;8217&semi;తో కేవలం రెండేళ్లలో ఒక పొలిటికల్ సునామీని సృష్టించారు&period; అసంభవం అనుకున్న చోట సుసాధ్యం చేసి చూపిస్తూ&period;&period; కోట్లాది మంది అభిమానుల నమ్మకాన్ని ఓట్లుగా మలచుకుని ఇప్పుడు అధికార పీఠం దిశగా విజయకేతనం ఎగురవేస్తున్నారు&period; సామాన్య నటుడిగా జీవితాన్ని ప్రారంభించి&&num;8230&semi; &period; ఒక రాష్ట్ర గమనాన్ని మార్చే దిశగా సాగుతున్న విజయ్ రాజకీయ ప్రస్థానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది&period; విజయ్ సృష్టించిన ఈ రాజకీయ సునామీ వెనుక ఉన్న అసలు కథేంటి&period;&period;&quest;<&sol;p>&NewLine;<p>తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ TVK దూసుకుపోతోంది&period; మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను TVK అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది&period; దీంతో విజయ్‌ కుటుంబసభ్యులు&comma; పార్టీ శ్రేణులు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు&period; సంబరాలు చేసుకుంటున్నారు&period; ఈ క్రమంలోనే నటి త్రిష విజయ్‌ ఇంటికి చేరుకున్నారు&period; ఇక ఫలితాలకు ముందు విజయ్ విజయం సాధించాలంటూ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు&period; అనంతరం ఆమె తిరుమల నుంచి చెన్నై చేరుకొని విజయ్ నివాసానికి వెళ్లారు&period; తమిళనాట ఫలితాల్లో విజయం సాధించిన విజయ్‌కు అభినందనలు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..