లీకైన జననాయగన్‌ సినిమా ..

Advertisements

<p>చెన్నైలో టీవీకే అధినేత విజయ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది&period; భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమైన &OpenCurlyDoubleQuote;జన నాయగన్” సినిమా లీక్ కావడం కలకలం రేపుతోంది&period; ఇప్పటికే సెన్సార్ సమస్యలతో సంక్రాంతి నుంచి వాయిదా పడిన ఈ చిత్రం&period;&period; ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీక్ కావడం నిర్మాతలకు పెద్ద షాక్‌గా మారింది&period; తన రాజకీయ సభల్లో సినిమా విడుదలను డీఎంకే అడ్డుకుందని ఆరోపిస్తూ వచ్చిన విజయ్‌కు ఈ పరిణామం మరింత ఇబ్బందికరంగా మారింది&period; ఈ లీక్ ఘటనపై చిత్రబృందం&comma; అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.