షాక్ లో ఓటర్లు….

Allu Arjun and Jr. NTR exercised their right to vote in Jubilee Hills.

Advertisements

&NewLine;<p>జూబ్లీహిల్స్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్&comma; జూనియర్ ఎన్టీఆర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు&period; సాధారణ పౌరులుగా క్యూలో నిల్చొని ఈ అగ్ర హీరోలు తమ ఓటును వినియోగించుకున్నారు&period; ఒక్క సారిగా హీరోలు లైన్ లో నిల్చొవడంతో ఇతర ఓటర్లు షాక్ అయ్యారు&period; జూనియర్ ఎన్టీఆర్ వెంట ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి&comma; తల్లి షాలిని ఉన్నారు&period; జూనియర్ ఎన్టీఆర్‌కు సెక్యూరిటీగా ఇరువైపుల సిబ్బంది ఉన్నారు&period; హీరోలను చూసేందుకు భద్రతా సిబ్బంది&comma; ఓటర్లు ఆసక్తి చూపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.