ఓటింగ్ శాతం పెరిగింది,ఇది ప్రజాస్వామ్య విజయం..

Advertisements

<p>మే 4à°µ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గూండాలను ఏరిపారేస్తామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు&period; బెంగాల్ లో రెండో దశ ఎన్నికల ప్రచారంలో ప్రధాని తృణమూల్ అక్రమాలపై విరుచుకుపడ్డారు&period; పశ్చిమ బెంగాల్ తొలి దశ పోలింగ్‌లో పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొన్నారని&comma; ఇది ప్రజాస్వామ్య విజయంగా ప్రధాని అభివర్ణించారు&period; ఈ ఓటింగ్ శాతాన్ని చూసి టీఎంసీకి భయం పట్టుకుందని అన్నారు&period; మమతా బెనర్జీ సాగిస్తున్న అటవిక పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని అన్నారు&period; ఈ రాష్ట్రం విప్లవాల గడ్డ అని గుర్తుంచుకోవాలని అన్నారు&period; ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీ గూండాలను ఎవరూ కాపాడలేరని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర ప్రజలకు జరిగిన ప్రతి అన్యాయానికి&comma; దౌర్జన్యానికి సంబంధించిన ఫైల్స్‌ను బయటకు తీస్తామని మోదీ హెచ్చరించారు&period; మొదటి దశలో పోలింగ్ రికార్డు స్థాయిలో నమోదు కావడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు&period; ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తోందని అన్నారు&period; తృణమూల్ కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ అని విమర్శించారు&period; బెంగాల్‌లో మహిళలకు గౌరవం&comma; భద్రత&comma; సాధికారత కల్పించడమే తమ లక్ష్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.