అమెరికా వైట్‍హౌస్ సమీపంలో మరోసారి భద్రతా వైఫల్యం..

అమెరికా వైట్‍హౌస్ సమీపంలో మరోసారి భద్రతా వైఫల్యం

Advertisements

<p>అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది&period; వైట్‌హౌస్ సమీపంలో భద్రతా బలగాలపై ఓ సాయుధుడు కాల్పులకు దిగాడు&period; ఈ కాల్పుల ఘటన కారణంగా కొద్దిసేపు వైట్‌హౌస్‌ను మూసేశారు&period; మీడియా సిబ్బందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు&period; పరిసర ప్రాంతాల్లో రోడ్లను మూసివేశారు&period; ఈ కాల్పుల ఘటన జరగడానికి కొద్దిసేపటికి ముందే ఆ రోడ్డులో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కాన్వాయ్ వెళ్లింది&period; ఆ కాల్పులు జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌస్‌లోనే ఉన్నారు&period; కాగా&comma; ఈ దాడి నేరుగా వైట్‌హౌస్‌ను టార్గెట్ చేసింది కాదని అధికారులు భావిస్తున్నారు&period; ఈ ఘటనలో సీక్రెట్ సర్వీస్ అధికారులు ఒక అనుమానితుడిపై కాల్పులు జరిపారు&period; గాయపడిన అనుమానితుడిని హాస్పిటల్‌కు తరలించారు&period; చికిత్స తర్వాత అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..