పిఠాపురం కోటలో పాగా వేసేది ఎవరు..?

pithapuram

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా పరిధిలోని పిఠాపురం నియోజవర్గ ఓటర్లు ఎప్పుడూ విలక్షణ తీర్పు ఇస్తారు&period; వరుసగా రెండుసార్లు ఎవరినీ గెలిపించరు&period; అదే విధంగా స్థానికేతరులనే గెలిపిస్తారు&period; రానున్న ఎన్నికల్లో పిఠాపురం నుంచి మూడు పార్టీలు టికెట్లు ఆశిస్తున్నాయి&period; కానీ టిడిపి&comma; జనసేన పొత్తులో ఉన్నాయి&period; మరో పక్క వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు రాదన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది&period; ప్రస్తుతం పిఠాపురం నుంచి పెండెం దొరబాబు వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు&period; ఆయనకు అసమ్మతి అధికంగా ఉంది&period; పిఠాపురం&comma; యు కొత్తపల్లి&comma; గొల్లప్రోలు మండలాలలో పలు దఫాలు ఆయనను నిలదీశారు&period; కొత్తపల్లి మండలంలో రెండు వర్గాలు కేసులు పెట్టుకున్నాయి&period; ఇదే మండలంలోని నాగులాపల్లి లో ఎమ్మెల్యేను పరుగులు పెట్టించారు&period; దీనికి తోడు ఆయన సొంత అల్లుడు జనసేనలో చేరారు&period; దీంతో ఈసారి ఆయనకు టిక్కెట్ ఇవ్వరన్న ప్రచారం జరుగుతోంది&period; కాకినాడ పార్లమెంటు సభ్యురాలుగా ఉండి&comma; గతంలో పీఠాపురం ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం నుంచి ఎన్నికైన వంగా గీత ఈసారి పిఠాపురం నుంచి అసెంబ్లీకి వెళ్లేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు&period; అధిష్టానం కూడా సానుకూలంగానే ఉందని వార్తలు వస్తున్నాయి&period; ఆమెకు టికెట్ ఇస్తే దొరబాబుకు టికెట్ లేనట్టే లెక్క&period; దీంతో గీత చాప కింద నీరులా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు&period; తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నారు&period; పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు&period; కానీ ఈ నియోజకవర్గంలో జనసేన బలంగా ఉండడంతో కాకినాడ జిల్లాలో కాకినాడ రూరల్&comma; పిఠాపురం జనసేనకు కేటాయిస్తారు అని ప్రచారం జరుగుతోంది&period; అలా చేస్తే వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు&period; 2014లో కూడా టిడిపి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి అనంతరం టిడిపిలో చేరారు&period; ఈసారి కూడా అదే ధీమాతో ఉన్నారు&period; ప్రతిరోజు జనసేన&comma; టిడిపి మధ్య అధిపత్య పోరు జరుగుతోంది&period; ఆత్మీయ సమావేశంలోనే కొట్టుకున్నారు కూడా&period; ప్రస్తుతం జనసేన ఇన్చార్జిగా నూతనంగా టీ టైం అధినేత తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ నియమితులయ్యారు&period; ఆయనకు క్యాడర్ కు పొసగడం లేదు&period; అదే విధంగా ఆయన జనసేన ఇన్చార్జిగా ఉండగా టిడిపి ఇన్చార్జి వర్మతో తీవ్ర విభేదాలు ఉన్నాయి&period; తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ కు జనసేన టికెట్ ఇస్తుందన్న ప్రచారం మాత్రం జరుగుతోంది&period; అదే జరిగితే పొత్తుల్లో ఉన్న వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి&period; సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు&comma; టిక్కెట్ ఆశిస్తున్న వంగా గీత&comma; ఎస్వీఎస్ఎన్ వర్మ&comma; తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ వీరంతా కూడా స్థానికేతరులే&period; పిఠాపురం ఓటర్లు వరుసగా రెండుసార్లు గెలిపించరు అన్న సెంటిమెంట్ కూడా పరిగణలోకి తీసుకుని ఈసారి దొరబాబు కు టిక్కెట్ ఇవ్వరని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి&period; దీంతో పిఠాపురం కోటకు కాబోయే రాజెవరు &period;&period;&quest; పిఠాపురం కోటలో ఏ జెండా ఎగురుతుంది అన్న చర్చ జోరుగా సాగుతోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"HFufdoDIwo"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;ambedkar-statue-broken&sol;amp&sol;">విరిగిన అంబేద్కర్ విగ్రహం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;విరిగిన అంబేద్కర్ విగ్రహం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;ambedkar-statue-broken&sol;embed&sol;&num;&quest;secret&equals;VXS4jbKWPg&num;&quest;secret&equals;HFufdoDIwo" data-secret&equals;"HFufdoDIwo" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"fRH4vuj4Xh"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;anti-microbial-awareness-rally&sol;amp&sol;">యాంటీ మైక్రోబియల్ అవగాహనా ర్యాలీ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;యాంటీ మైక్రోబియల్ అవగాహనా ర్యాలీ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;anti-microbial-awareness-rally&sol;embed&sol;&num;&quest;secret&equals;RGnjzOzHqC&num;&quest;secret&equals;fRH4vuj4Xh" data-secret&equals;"fRH4vuj4Xh" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..