భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా?

Vijayasai Reddy

Advertisements

&NewLine;<p>ఏపీలో వైసీపీ ప్రభుత్వం వల్ల ఏమాత్రం అభివృద్ధి జరగడంలేదని విమర్శించారు &period; ఆశించిన స్థాయిలో పనులు జరగడంలేదని వ్యాఖ్యలు చేశారు&period; ఇలాంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ నేతలు విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు&period; వైసీపీ నేతలు ఆమెను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు&period; తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి పురందేశ్వరిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో స్పందించారు&period; చెల్లెమ్మా పురందేశ్వరీ… జిల్లాకు మీ నాన్న పేరు పెట్టిన జగన్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకుని&comma; మీ నాన్నను వెన్నుపోటు పొడిచిన మీ మరిదికి శిక్ష పడకుండా మీరు చేస్తున్న పనిని ఏమంటారో దయచేసి చెప్పగలరా&quest; అంటూ నిలదీశారు&period; భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా&quest; అని ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.