105
విజయనగరం జిల్లా, ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు(womens day), తెలుగుదేశం పార్టీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు గంట్యాడ శ్రీదేవి ఆధ్వర్యంలో గ్రామంలో మహిళ దినోత్సవ వేడుకలు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించే విధంగా ఆర్థిక స్వావలంబన సాధించే విధంగా మహిళలందరూ ప్రయత్నించాలని ప్రతి ఒక్క మహిళ తనను తాను నిరూపించుకునే విధంగా కృషి చేయాలని వ్యాఖ్యానించారు. గజపతినగరం మండలం మరుపల్లి గ్రామంలో ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలను జరుపుకున్న మహిళలు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి