బీఆర్ఎస్ పార్టీకి కార్మికులు అండ..

korukanti chandar

Advertisements

&NewLine;<p>దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడుతు సింగరేణి కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి కార్మికులు అండగా నిలవాలని రామగుండం ఎమ్మెల్యే &comma;బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ కోరారు&period; పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా గోదావరిఖని 2ఏ బొగ్గుగని పై తెలంగాణ కార్మిక సంఘం నాయకులతో కలిసి ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టారు&period; గత ప్రభుత్వాలు సింగరేణిలో పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను రాష్టం ఏర్పడిన తరువాత కారుణ్య నియామకాల ద్వారా తిరిగి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కె దక్కుతుందన్నారు&period; అలాగే కార్మికుల కు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు&period; సింగరేణి ప్రైవేటీకరణ పై అసత్యం ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"gQlMNNChCQ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;foreign-flowers-are-in-sight&sol;amp&sol;">కనువిందు చేస్తున్న విదేశీ పుష్పాలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కనువిందు చేస్తున్న విదేశీ పుష్పాలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;foreign-flowers-are-in-sight&sol;embed&sol;&num;&quest;secret&equals;VvBk0q0dMR&num;&quest;secret&equals;gQlMNNChCQ" data-secret&equals;"gQlMNNChCQ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"G7O0hvpzrg"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;khammam&sol;heavy-theft-in-a-locked-house&sol;amp&sol;">తాళం వేసి ఉన్న ఇంటిలో భారీ చోరి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తాళం వేసి ఉన్న ఇంటిలో భారీ చోరి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;khammam&sol;heavy-theft-in-a-locked-house&sol;embed&sol;&num;&quest;secret&equals;wMvd3DxtiC&num;&quest;secret&equals;G7O0hvpzrg" data-secret&equals;"G7O0hvpzrg" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్