రైతులకు ఎప్పుడులోగా ప్లాట్ లు అప్పగిస్తారన్న మిథున్ రెడ్డి…

Advertisements

<p>కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాజధాని అంశం రాష్ట్రానికి సంబంధించిందని తెలిపిందన్నారు వైసిపి సభ్యుడు మిథున్ రెడ్డి&period; రాజధాని రైతులకు ఎప్పుటిలోగా ప్లాట్ లు అప్పగిస్తారనే అంశం కూడా బిల్లులో చేర్చాలని కోరారు&period; అసలు రాజధానికి ఎంత భూమి కావాలి అంటూ ప్రశ్నించారు&period; ఇప్పటికీ భూములు ఇచ్చిన వారికి ప్లాట్లు ఇవ్వలేదన్న మిథున్ రెడ్డి&period;&period;రాజధానిని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు ప్రస్తుతమున్న బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామన్న వైసీపీ ఎంపీలు&period;&period;తాము లేవనెత్తిన అంశాలు బిల్లులో లేవంటూ వాకౌట్ చేసారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.