వాగులో చిక్కుకున్న యువకులు సురక్షితం….

Youths trapped in the river are safe...

Advertisements

&NewLine;<p>ఏర్పేడు మండలం బండారు పల్లి గ్రామం వద్ద నున్న సున్నపు వాగులో చిక్కుకున్న ఇద్దరు యువకులు సురక్షితం&period; తాళ్ళ సహాయంతో యువకులను కాపాడిన ఏర్పేడు సీఐ శ్రీహరి బృందం&period; నిన్న రాత్రి నుంచి వాఘులోనే చిక్కుకున్న ఇద్దరు యువకులు వెంకటేష్ &comma;శివ&period; ఉదయం నుంచి సహాయక చర్యలు చేపట్టి అతికష్టం మీద సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన ఏర్పేడు పోలీసులు&comma; శ్రీకాళహస్తి ఫైర్ సిబ్బంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.

సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.

భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.