ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరికొన్ని గంటల్లో తీవ్ర తుఫాన్

severe storm

Advertisements

&NewLine;<p>ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం&comma; శ్రీకాకుళం&comma; విజయనగరం జిల్లాలకు మిచోంగ్ తుఫాను ప్రభావం అధికంగా ఉంది&period; దక్షిణ కోస్తాంధ్ర తీరం వైపు పయనం చేస్తూ మరికొన్ని గంటల్లో తీవ్ర తుఫాన్ గా మారుతుందని ఐఎండీ అధికారులు వెల్లడించారు&period; ఈ నేపథ్యంలో 150 రైళ్లను రైల్వే శాఖ అధికారులు రద్దు చేశారు&period; మరో వైపు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు&period; ప్రజలు అప్రమత్తంగా ఉండాలని&comma; మత్స్యకారులు దగ్గర్లో ఉన్న ఓడరేవులకి రావాలని శాటిలైట్ ఫోన్స్ ద్వారా ఇప్పటికే సమాచారం అందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.