తిరుమలలో మిచాంగ్ ప్రభావం..

trees falldown

Advertisements

&NewLine;<p>మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా తిరుపతి&comma; తిరుమలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది&period; భారీ ఈదురు గాలులతో పాంచజన్యం వసతి గృహం వద్ద భారీ వృక్షం నేలకొరిగింది&period; పార్కింగ్ లో ఉన్న కారుల పై పడడంతో నుజ్జునుజ్జు అయ్యాయి&period; ఇక సమయానికి కారులో భక్తులు ఎవ్వరు లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది&period; దింతో వెంటనే టిటిడి ఫారెస్ట్&comma; ఫైర్ సిబ్బంది స్పందించారు&period; నేలకొరిగిన చెట్టును కట్ చేసి తొలగిస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"X5nVRwnKQF"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;the-turbulent-sea&sol;amp&sol;">అల్లకల్లోలంగా మారిన సముద్రం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అల్లకల్లోలంగా మారిన సముద్రం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;the-turbulent-sea&sol;embed&sol;&num;&quest;secret&equals;uxzOaXdUd6&num;&quest;secret&equals;X5nVRwnKQF" data-secret&equals;"X5nVRwnKQF" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..