అర్హులైన జంటలకు వైఎస్సార్ షాదీ తోఫా…

ysr shadhi thofa

Advertisements

&NewLine;<p>అమరావతి వైఎస్సార్ కళ్యాణమస్తు&comma; వైఎస్సార్ షాదీ తోఫా నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్ జూలై- అక్టోబర్&comma;2023 లో వివాహం చేసుకున్న అర్హులైన 10&comma;511 జంటలకు 81&period;64 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేయనున్న సీఎం ఉదయం 11 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్సార్ కళ్యాణమస్తు&comma; వైఎస్సార్ షాదీ తోఫా క్రింద ఇప్పటి వరకు 46&comma;062 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 348&period;84 కోట్లు జమ చేసిన ప్రభుత్వం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.