అంబాజీపేటలో ఘనంగా శ్రీ విజయ బేతాళ స్వామి వారి వాహన ఊరేగింపు

Bethaluni vahanam

Advertisements

&NewLine;<p>దసరా నవరాత్రి ఉత్సవాలు అనంతరం నాలుగు రోజుల తర్వాత అంబాజీపేట మండలం మాచవరం గ్రామపంచాయతీ పరిధిలో 13 పాలెం లకు చెందిన ప్రజలు అంగరంగ వైభవంగా విజయ బేతాళ స్వామి వారి ఉత్సవాలను జరుపుకుంటారు&period; కోరిన కొరికలు తీర్చే దైవంగా ఈ స్వామివారికి మొక్కుకుంటే విజయం ప్రాప్తిస్తుందని వీరి నమ్మకం&period; 1967లో వీరి పూర్వీకులు విజయ బేతాళ స్వామి వారి విగ్రహాన్ని రంగూన్ నుండి తీసుకువచ్చి ప్రతిష్టించారని అప్పటినుండి ఎంతో వైభవంగా ఈ విజయ బేతాళ స్వామి ఉత్సవాలను జరుపుకుంటూ వస్తున్నారు&period; దీనిలో భాగంగా వివిధ రూపాలలో 13 వాహనాలను శ్రీ వినాయకుని వాహనం&comma;గరుక్మంతుడు ఏనుగు వాహనం&comma; కనకదుర్గ వాహనం&comma; శ్రీకృష్ణుడి వాహనం&comma; గరుక్మంతుడు వాహనం&comma; హంస వాహనం&comma; ఆంజనేయ స్వామి వాహనం&comma; రాజహంస వాహనం&comma; షిరిడి సాయి వాహనం&comma; సింహ వాహనం&comma; రాజరాజేశ్వరీ వాహనం లను ఊరేగించుకుంటూ విజయ బేతాళ స్వామి గుడి వద్దకు తీసుకువచ్చి అక్కడినుండి అంబాజీపేట సెంటర్ కు తీసుకొస్తారు&period; పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తారు ఈ సుందర దృశ్యాలను తిలకించేందుకు వేలాదిమంది భక్తులు సుదూర ప్రాంతాలనుండి తరలివచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రియల్ మాఫియా..

తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..