బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం

New MP Prabhakar Reddy

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్ నేత&comma; మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది&period; దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని సూరంపల్లిలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి ఎంపీపై కత్తితో దాడి చేశాడు&period; ఈ ఘటనలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి కడుపు భాగంలో గాయమైనట్లు సమాచారం&period; వెంటనే అప్రమత్తమైన బీఆర్ఎస్ కార్యకర్తలు హుటాహుటిన ప్రభాకర్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు&period; ఎంపీపై కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని బీఆర్ఎస్ కార్యకర్తలు చితకబాదారు&period; అనంతరం ఎంపీపై దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు&period; కాగా&comma; ఎంపీపై దాడికి పాల్పడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది&period; ఇక&comma; ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి&period;&period; వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్నారు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.