అదుపులో రక్తపోటు..

Blood Pressure

Advertisements

&NewLine;<p>భోజనానంతరం సోంపు గింజలు తినే అలవాటు చాలామందికి ఉంటుంది&period; అవిదుర్వాసనలను దూరం చేయడమే కాదు&period;&period; చాలాసేపటికి వరకూ నోటిని తాజాగా ఉంచుతాయి&period; ఆరోగ్యానికీ సోంపు గింజలు చాలా మంచివి&period; వీటి నుంచి శరీరానికి తక్షణ శక్తి అందుతుంది&period; భోజనం తరవాతే కాదు&period;&period; ముందూ తీసుకోవచ్చు&period; సోంపులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి&period; కొవ్వు పెంచే కార్బోహైడ్రేట్లను ఇవి దూరం చేస్తాయి&period; శరీరంలో వ్యర్థాలు పేరుకుపోకుండా చూస్తాయి&period; వీటిలో ఉండే పీచు జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది&period; జీవక్రియల రేటు సక్రమంగా ఉండేలా చూస్తుంది&period; పీచు వల్ల గుండెకు కూడా మేలే&period; ఎలాగంటే… పీచు పదార్థాలతో రక్తంలో కొలెస్ట్రాల్‌ నియంత్రణలో ఉంటుంది&period; సోంపును తరచూ తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ బలపడుతుంది&period; అలానే చెడు కొవ్వును సోంపులోని పోషకాలు గ్రహిస్తాయి&period; వీటిల్లోని కాపర్‌ ఎర్రరక్త కణాల వృద్ధికి తోడ్పడుతుంది&period; జింక్‌ శారీరక ఎదుగుదలకూ&comma; అవయవాలు దృఢంగా ఉండటానికీ తోడ్పడుతుంది&period; రక్తపోటుతో బాధపడే వారు సోంపు గింజల్ని రోజులో ఒకటి రెండుసార్లు నమిలితే మంచిది&period; అలా చేయడం వల్ల పొటాషియం శరీరానికి అంది&comma; రక్తపోటు అదుపులో ఉంటుంది&period; పొటాషియం మెదడులోని నరాలను ఉత్తేజితం చేస్తుంది&period; కప్పు సోంపులో ఇరవై శాతం పైనే విటమిన్‌ &&num;8216&semi;సి&&num;8217&semi; ఉంటుంది&period; అది రోగనిరోధక శక్తిని పెంచడానికీ&comma; చర్మ కణజాలం దృఢపడి గాయాలైనప్పుడు త్వరగా మానిపోవడానికి దోహదం చేస్తుంది&period; సోంపు గింజల్లోని ఫ్లవనాయిడ్లు ఒత్తిడిని దూరం చేస్తాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు