అప్పులు బాధలు తాళలేక వ్యక్తి ఆత్మహత్య..

suside

Advertisements

&NewLine;<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం&comma; బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీనివాస లాడ్జి లో వ్యక్తి ఆత్మహత్యకి పాల్పడ్డాడు&period; ఏలూరు జిల్లా పెదవేగి మండలం మండూరు నివాసి అట్లూరి గోపాలకృష్ణగా గుర్తించారు&period; ఆర్థిక ఇబ్బందులు వల్ల అప్పుల బాధలు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు&period; హనుమాన్ జంక్షన్ పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.