అమరవీరుల స్తూపానికి జ్యోతి ప్రజ్వలన చేసిన రెమా రాజేశ్వరి

Police Martyrs

Advertisements

&NewLine;<p>రామగుండం పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలుఘనంగా జరిగాయి&period; ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి పాల్గొని పోలీసు సిబ్బందితో గౌరవ వందనం స్వీకరించారు&period; అనంతరం పోలీసు అమరవీరుల స్తూపానికి జ్యోతి ప్రజ్వలన చేసి&comma; నివాళులు అర్పించారు&period; అదేవిధంగా పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి&comma; మంచిర్యాల జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు&comma; సిబ్బంది పాల్గొని పోలీస్ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు&period; అనంతరం పోలీసు అమరులను స్మరిస్తూ స్మృతి పరేడ్ నిర్వహించారు&period; పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు&period; అనంతరం సీపీ మాట్లాడుతూ 1993 నుంచి ఇప్పటివరకు విధి నిర్వహణలో మరణించిన అమరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉచిత పథకాలపై హైకోర్టు ఫైర్.

సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం.

విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.