అమరావతిలో రోడ్ల నిర్మాణం – తక్షణమే ఆపాలన్న ఏపీ హైకోర్టు

AP High Court

Advertisements

&NewLine;<p>మంగళగిరి మండలం నిడమర్రులో రోడ్ల నిర్మాణం వెంటనే నిలిపివేయాలని నగరపాలక సంస్థతోపాటు&comma; సీఆర్‌డీఏను హైకోర్టు ఆదేశించింది&period; అమరావతి మాస్టర్‌ప్లాన్‌కు విరుద్ధంగా రోడ్లు వేస్తున్నారంటూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది&period; ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా&comma; అనుమతి తీసుకోకుండా నిడమర్రులో తమకు కేటాయించిన ప్లాట్లలో అధికారులు రోడ్లు వేస్తున్నారంటూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు&period; రైతుల తరఫున న్యాయవాది లక్ష్మీనారాయణ లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు&period; దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వెంటనే నిర్మాణ పనులను ఆపేయాలని అధికారులను ఆదేశించింది&period; రైతులకు నోటీసులు ఇచ్చి వారి వాదనలు వినాలని ఆదేశించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.