అమరావతి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది…

Advertisements

<p>అమరావతి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; అమరావతి రాజాధాని ప్రాతంలో R-5జోన్‌ని ప్రభుత్వం రద్దు చేసింది&period;R-5 జోన్‌ కోసం ఉద్దేశించిన 900 ఎకరాలను సీఆర్డీఏకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది&period; రాజధాని కోసం రూపొందించన మాస్టర్ ప్లాన్‌లో R-5 అనే ప్రత్యేక జోన్ అసలు లేదు&period; అయితే వైసీపీ హయాంలో రాజధాని అమరాతిలో పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో అమరావతి ప్రాంతంలో R-5జోన్‌ను ప్రవేశపెట్టింది&period; దీని వల్ల అమరావతి అసలు రూపకల్పన దెబ్బతింది అని &&num;8230&semi;భవిష్యత్‌లో మౌళిక వసతుల అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయని నిపుణులు హెచ్చరించారు&period; దీంతో R-5 జోన్ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది&period;<&sol;p>&NewLine;<p>వైసీపీ హయాంలో ఆర్-5 జోన్‌లో ఇండ్ల స్థలాలు కేటాయించడం&comma; ఇందుకోసం సీఆర్డీయే‌కు చెందిన 900 ఎకరాలను రెవెన్యూ శాఖకు బదిలీ చేయడం వల్ల అమరావతి మాస్టర్ ప్లాన్‌కు విఘాతం ఏర్పడుతుందని సీఆర్డీయే అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు&period;దీంతో సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు&period; వైసీపీ హయాంలో అక్కడ కేటాయించిన భూములను వెనక్కు తీసుకొని వారి ప్రాంతాల్లోనే ప్రభుత్వ విధానం మేరకు అర్హులకు ఇంటి స్థలాలు కేటాయించాలని స్పష్టం చేశారు&period; దీనికోసం భూసమీకరణ&comma; భూ సేకరణ విధానాల్లో ముందుకు వెళ్లాల్సిందిగా సూచించారు&period; 2023కు ముందు ఉన్న విధంగానే ఆర్ -5 జోన్ కొనసాగించాలని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు&period;దీంతో అమరావతి రాజధానిలో 900 ఎకరాల భూమిని తిరిగి సీఆర్డీఏకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది&period;R-5 జోన్‌లో గత ప్రభుత్వం వేసిన లేఅవుట్లు భూ పంపిణీని సీఆర్డీఏ రద్దు చేసింది&period; R-5 జోన్‌తో అమరావతి మాస్టర్ ప్లాన్‌‌కు ఇబ్బంది కలగకుండా R-5 జోన్‌లో ఇళ్ల స్థలాలు కేటాయించిన వారికి వేరే ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు మంజూరుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.

గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.