అమెరికాలో భారతీయ జువెలరీ స్టోర్‌లో భారీ దోపిడీ.

Advertisements

<p>అమెరికాలోని కాలిఫోర్నియాలో భారతీయ జువెలరీ స్టోర్‌లో భారీ దోపిడీ జరిగింది&period; గతేడాది జరిగిన ఘటనకు సంబందించిన సర్వైలెన్స్ ఫుటేజ్‌ను యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ తాజాగా విడుదల చేసింది&period; దీంతో ఈ భారీ దోపిడీకి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది&period; భారత సంతతికి చెందిన వర్మ కుటుంబం నడుపుతున్న నగల దుకాణంలో జరిగింది ఈ ఘటన&period; దాదాపు 20 మందికి పైగా ముసుగులు ధరించిన దుండగులు షాపులోకి చొరబడి&period;&period;కేవలం 70 సెకన్ల వ్యవధిలోనే 1&period;7 మిలియన్ డాలర్లు&period;&period;అంటే భారత కరెన్సీలో దాదాపు రూ&period;16 కోట్ల విలువైన బంగారు&comma; వజ్రాభరణాలను దోచుకెళ్లారు&period;<&sol;p>&NewLine;<p>2025 జూన్ 18à°¨ కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌లో ఉన్న &&num;8216&semi;కుమార్ జువెలర్స్‌లో ఈ దోపిడీ జరిగింది&period; చేతుల్లో సుత్తులు&comma; ఇతర పరికరాలతో షోరూంలోని డిస్‌ప్లే కేస్‌లను పగలగొట్టి&comma; అందులో ఉన్న నగలను దోచుకెళ్లారు&period; సెక్యూరిటీ గార్డుకు గన్‌ గురిపెట్టి బెదిరించి పక్కా ప్రణాళికతో ఈ దోపిడీకి పాల్పడ్డారు&period; కేవలం 70 సెకన్లలోనే తమ పని పూర్తి చేసుకొని పరారయ్యారు&period; షాపులోని దాదాపు 75 నుంచి 80 శాతం విలువైన ఆభరణాలను దుండగులు దోచుకెళ్లినట్లు తెలిపింది వర్మ కుటుంబం&period; ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు&period; తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక పురోగతి సాధించారు&period; ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ నలుగురు నిందితులపై అభియోగాలు నమోదు చేసింది&period; నేరం రుజువైతే వీరికి గరిష్టంగా 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది&period; ఈ దోపిడీలో పాల్గొన్న మిగతా నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు అధికారులు&period; గతేడాది జరిగిన దోపిడీ వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో&comma; అమెరికాలో భారతీయ వ్యాపారుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.