అల్లం వలన ఉపయోగాలు

ginger

Advertisements

&NewLine;<p>మొదటి ముద్దగా అన్నంలో శొంఠిని పలుచగా కలిపి నేతితో తింటే&comma; అజీర్తి పోతుందని నమ్మకం&period; బాలింతరాలుకు శరీరము గట్టి పడేందుకు&comma; వేడి కలిగేందుకు శొంఠిని విస్తృతంగా వాడుతారు పిల్లలకు అజీర్ణం తగ్గేందుకు చాలా తక్కువ మోతాదులో దీనిని వాడుతారు&period; ఆయుర్వేద మందులలో ఇది ఎక్కువ కనిపిస్తుంది&period; అల్లం మంచి యాంటి ఆక్షిడెంట్ గా పని చేస్తుంది&period; రక్త శుద్దికి తోడ్పడుతుంది&period; రక్తం రక్త నాళాల లో గడ్డకట్టనీయకుండా సహాయపడుతుంది&period; అల్లం కొన్ని వారాలపాటు వాడితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి&period; అల్లం వల్ల కడుపులో పూత &lpar;అల్సరు&rpar; ఏర్పడదు&period; అల్లము నోటి దుర్వాసనను పోగొడుతుంది&period; నోటిలో చేరిన ప్రమాదక బ్యక్టీరియల్ను సంహరించి &comma; దంటాలను ఆరొగ్యము గా ఉంచుతుంచి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"08juIgvOJR"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;34100&sol;amp&sol;">కొబ్బరినూనెతో కళ<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కొబ్బరినూనెతో కళ&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;34100&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;3wYKqSoyO5&num;&quest;secret&equals;08juIgvOJR" data-secret&equals;"08juIgvOJR" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"fzWk4voRsE"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;34086&sol;amp&sol;">మజ్జిగతో మనం నమ్మలేని ఉపయోగాలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మజ్జిగతో మనం నమ్మలేని ఉపయోగాలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;34086&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;qqmFRcxjCe&num;&quest;secret&equals;fzWk4voRsE" data-secret&equals;"fzWk4voRsE" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు