ఆస్టియో ఆర్థరైటిస్ – కారణాలు

Osteoarthritis

Advertisements

&NewLine;<p><br>45 ఏళ్లు పైబడిన మహిళలు తరచుగా కాల్షియం లోపానికి గురవుతారు&comma; ఎందుకంటే వారి పోస్ట్ మెనోపాజ్ కాలంలో వారి శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గుతాయి&period; మహిళల్లో కాల్షియం జీవక్రియలో &&num;8211&semi; ఈస్ట్రోజెన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది&period; ఎప్పుడైతే మెనోపాస్ స్థాయిలో ఉన్న మహిళల్లో ఈస్ట్రోజెన్ తగ్గుతుందో అపుడు కాల్షియం కూడా తగ్గే అవకాశం ఉంది&period; అంతే కాదు కాల్షియం లోపం కారణంగా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎముకల అరుగుదల…ఆస్టియో పోరోసిస్ వచ్చే అవకాశం ఉంది&period; ఫలితంగా కాస్త రాపిడికి ఎముకలు పుటుక్కున విరిగే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు