ఆస్త్మాకు ఐదు ఆహారాలు

asthma

Advertisements

&NewLine;<p>ఆస్త్మా గల వారు వింటర్ సీజన్‌ లో ఎక్కువ ఇబ్బంది పతుంటారు &period; అటువంటివారు ఆహారము విషయములో తగినంత శ్రద్ద తీసుకుటే సమస్య తీవ్రతను కొంత తగ్గించుకోవచ్చును &period; అటు వంటి ఐదు పదర్ధాలపై అవగాహన&period; ఆయుర్వేద మరియు ప్రకృతి చికిత్సా నిపుణులు చెప్పిన ప్రకారము మెగ్నీషయం కు పాలకూర మంచి అధారము &period; ఆస్త్మా లక్షణాలను తగ్గించడము లో బాగా సహకరిస్తుంది&period; ఆస్తమా గలవారికి రక్తము లోనూ &comma; టిష్యూలలోను మెగ్నీషియము స్థాయిలు తక్కువగా ఉంటాయి&period; దీర్ఘకాలము మెగ్నీషియం స్థాయిలు పెంచుకోవడము వలన ఆస్త్మా ఎటాక్స్ తగ్గుతాయి&period; రెడ్ క్యాప్సికం దీనిలో &&num;8221&semi; సి &&num;8221&semi; విటమిన్‌ ఎక్కువ&period; ఇన్‌ప్లమేషన్‌ తగ్గించడములో బాగా దోహదపడుతుంది&period; అయితే మిగతా విటమిటన్‌ సి ఉన్న ఆహారపదార్ధాలు అస్త్మాకి మంచి చేయవు &period; రెడ్ మిరిపకాయలోని ఎస్కార్బిక్ యాసిడ్ &&num;8221&semi; ఫాస్ఫోడిల్ స్టెరేజ్ &&num;8221&semi; అనే ఎంజైమ్‌ ఉతపత్తిని అడ్డుకుంటుంది&period; చాలా ఆస్త్మా మందులలో ఇదే జరుగుతుంది&period; ఉల్లి వీటిలో కూడా యాంటీ &&num;8211&semi; ఇన్‌ప్లమేటరీ &comma; యాంటీ అస్త్మాటిక్ ప్రభావాలున్నాయి&period; ఉల్లి తినడము వల్ల &&num;8216&semi; హిస్తమిన్‌ &&num;8216&semi; విడుదలను అడ్డుకుంటుంది&period; దీనివల బ్రోంకియల్ అబ్ స్ట్ర్క్షక్షన్‌ తగ్గుతుంది&period; ఆరెంజ్ కమలా &comma; నారింజ &comma; నిమ్మలలో ఉండే విటమిన్‌ &&num;8216&semi; సి &&num;8216&semi; ఉబ్బస లక్షణాలు తగ్గిస్తుందని అనేక పరిశోదనలు ఉన్నాయి&period; ముఖ్యము గా చిన్నపిల్లలో ఈ లక్షణాలు బాగా తగ్గినట్లు ఆదారాలు ఉన్నాయి&period; యాపిల్ &colon; వీటిలో ఉండే &&num;8216&semi; ఫైటోకెమికల్స్ &&num;8216&semi; అస్త్మాతో ఇబ్బంది పడే వారి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి&period; యాపిల్ పై తొక్క ముదుర రంగులో &&num;8216&semi; లైకోఫిన్‌&&num;8217&semi; ఎక్కువగా ఉన్నందున యాంటి-ఆక్షిడెంట్ గా ఆస్త్మారోగులము మేలుచేస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం