ఇంటింటి ప్రచారం..అరికెపూడి గాంధీ..

arikapudi Gandhi

Advertisements

&NewLine;<p>శేర్లింగంపల్లి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరికెపూడి గాంధీ ఇంటింటి ప్రచారం చేశారు&period; మహిళలు&comma; కార్యకర్తలు పెద్ద ఎత్తున హారతులు ఇచ్చి స్వాగతం పలికారు&period;&period; మహిళలకు ప్రజలకు ఏం కావాలో మా హయాంలో చేశామన్నారు&period; రోడ్లు&comma; కరెంటు వాటర్ సప్లై …డ్రైనేజీ వ్యవస్థ సంక్షేమ పథకాలు అన్ని అందించామని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు&period; గతంలోకాలనీలు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలనీలో చాలా మార్పు కనిపిస్తుంది అన్నారు&period; కలబొల్లి మాటలకు మోసపోవద్దని&period;&period;సరైన నాయకున్ని ఎన్నుకొని ఇంకా అభివృద్ధిలో దూసుకుపోవాలని ఆయన కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.