ఇప్పుడు వార్ వన్ సైడ్ అయింది – ఎంపీ లక్ష్మణ్

MP Laxman

Advertisements

&NewLine;<p>సామాజిక న్యాయం కోసం బీసీ సీఎం కావాలని కోరుకుంటున్నామన్నారు బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్&period; బీసీ సీఎంను ప్రకటించడంతో బీసీలందరూ ఒక్కటయ్యారన్నారు&period;మిగతా వర్గాలు కూడా బీజేపీ వైపు చూస్తున్నాయన్నారు&period; ఇప్పుడు వార్ వన్ సైడ్ అయిందన్నారు&period; ఎన్టీఆర్ తర్వాత సామాజిక న్యాయం చేస్తోన్న పార్టీ బీజేపీ మాత్రమేనన్నా&period; బీఆర్ఎస్ రాష్ట్రంలో కుటుంబ పార్టీ అయితే&comma; కాంగ్రెస్ దేశంలో కుటుంబ పార్టీ అనీ&comma; బీజేపీ దేశం కోసం పని చేసే పార్టీ అన్నారు&period; బీసీ సీఎంను ప్రకటిస్తే రెండు శాతం ఓట్లు వస్తాయని రాహుల్ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు&period;అన్ని సమీకరణాలు తీసుకొని 100 సీట్లకు గాను తాము 35 స్థానాలను బీసీలకు కేటాయించామన్నారు&period; బీఆర్ఎస్ అధికార పీఠాలు&comma; గడీల రాజ్యాన్ని బద్దలు కొట్టేందుకు బీసీలు ఒక్కటవుతున్నారన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"4RbC0nh5qf"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37408&sol;amp&sol;">చంద్రబాబు అరెస్ట్ పై సుప్రీంకోర్టు ఆదేశం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;చంద్రబాబు అరెస్ట్ పై సుప్రీంకోర్టు ఆదేశం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37408&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;P07BNekHa3&num;&quest;secret&equals;4RbC0nh5qf" data-secret&equals;"4RbC0nh5qf" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"RsSFSftzu3"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37415&sol;amp&sol;">పొంగులేటిపై ఐటీ దాడులు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పొంగులేటిపై ఐటీ దాడులు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37415&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;zlyAnqSqtl&num;&quest;secret&equals;RsSFSftzu3" data-secret&equals;"RsSFSftzu3" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..