ఇళ్ల పట్టా ఇచ్చేవరకు నా పోరాటం ఆగదు..

house

Advertisements

&NewLine;<p>పాలకొల్లు పట్టణ పరిధిలోని పేదలకు&comma; మహిళలకు నివాసయోగ్యం కాని ఒక సెంటు ముంపు స్థల పట్టా ఇచ్చి జగన్ ప్రభుత్వం దగా&comma; మోసం చేసినందుకు నిరసనగా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు&comma; మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్&comma; లబ్ధిదారులు&comma; టిడిపి శ్రేణులతో కలిసి మహా పాదయాత్ర ద్వారా వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు&period; పూలపల్లి అంబేద్కర్ విగ్రహం నుండి శివదేవుని చిక్కాల నక్కల పుంత వరకు 15 కిలోమీటర్ల పొడవునా వందలాది మంది లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే నిమ్మలతో కలిసి నడుస్తూ నిరసనగళం విప్పి కదం తొక్కారు&period; ఇళ్ల స్థల పట్టాల పేరుతో ప్రభుత్వం దగా&comma; మోసం చేసిందని ప్లకార్డులను ప్రదర్శించారు&period; పట్టణ పరిధిలోని పేదలకు 20 కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థల పట్టా ఇస్తే చదువులు&comma; జీవనం ఎలా గుతుందన్నారు&period; పనికిరాని ముంపు భూముల్లో సెంటు స్థలం ఇస్తే పూడికకే రూ 5 లక్షల ఖర్చు అవుతుంది&period; ఇక ఇల్లు కట్టేది ఎలా ఇది మోసం&comma; దగా కాదా&period; పనికిరాని సెంటు స్థలం ఇవ్వడం వలన పేదలకు గోరంత&period;&period; వైసీపీ నాయకులకు కొండంత మేలు జరిగింది&period; పట్టణ పరిధిలోనే పేదలు&comma; మహిళలకు సెంటున్నర ఇళ్ల స్థల పట్టా ఇచ్చేవరకు నా పోరాటం ఆగదన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"EXHCf4UfHy"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35870&sol;amp&sol;">ఎస్బిఐ బ్రాంచ్ లో చోరీ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఎస్బిఐ బ్రాంచ్ లో చోరీ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35870&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;HLNoquEA5a&num;&quest;secret&equals;EXHCf4UfHy" data-secret&equals;"EXHCf4UfHy" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Qq6QMt6Npi"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35882&sol;amp&sol;">బాబు షూరిటీ &&num;8211&semi; భవిష్యత్ గ్యారెంటీ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బాబు షూరిటీ &&num;8211&semi; భవిష్యత్ గ్యారెంటీ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35882&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;g7HWjS9lF2&num;&quest;secret&equals;Qq6QMt6Npi" data-secret&equals;"Qq6QMt6Npi" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.

అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.