సామాజిక బస్సు యాత్ర పిలుపు – జగన్మోహన్ రెడ్డి

Jagan Mohan Reddy

Advertisements

&NewLine;<p>రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికారత బస్సుయాత్ర పిలుపునిచ్చారు&period; ఈ నేపథ్యంలో గుంటూరులో తూర్పు నియోజకవర్గంలో చేపట్టనున్న బస్సు యాత్ర ప్రతిష్టాత్మకంగా తన భుజాలపై వేసుకొని నడిపిస్తున్నారు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా తనయురాలు నూరి ఫాతిమా&period; ఈ కార్యక్రమంలో తనకు నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు&comma; రాష్ట్రస్థాయిలోని పెద్దలు&comma; కార్యకర్తలు&comma; ప్రజలు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తున్నారంటున్నారు నూరి ఫాతిమా&period; వచ్చే ఎన్నికలలో తూర్పు నియోజకవర్గ సీటు తనదే అంటున్న తూర్పు ఎమ్మెల్యే తనయురాలు గుంటూరు జిల్లా వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నూరి ఫాతిమాతో మా సివిఆర్ న్యూస్ ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు పేస్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..