బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ..

chandra babu

Advertisements

&NewLine;<p>పేద ప్రజలు బ్రతకాలి అంటే తెలుగు దేశం పార్టీ రావాలని మాజి మంత్రి కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు&period; రాయదుర్గం పట్టణంలోని 30వ వార్డు సిద్దేశ్వర కాలనీ లో బాబు ష్యూరిటి &&num;8211&semi; భవిష్యత్తుకు గ్యారెంటీ అను కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులకు భారీ మద్దతుతో కాలనీ వాసుల నీరాజనాలు పలికారు&period; ఇంటింటికి వెళ్లి ప్రజల ఆశీర్వాదం&comma; సహకారం&comma; అవసరమని మళ్లీ తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలను పరిష్కారిస్తూ అభివృద్ధి బాటలో నడిపించేందుకు కృషి చేస్తామన్నారు&period; ప్రతి ఇంటిలోనూ చదువుతున్న విద్యార్థుల కు 15000 రూపాయలు ఇలా ప్రజల కోసం ఎన్ని మంచి పథకాలు ఇవ్వడం జరుగుతున్నదని తెదేపా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు వివరించారు&period; సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్ ను అందిస్తామని ఓట్లకు హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..