ఈ ఎన్నికల్లో పోటీ చేయం.. కాంగ్రెస్ కు మద్దతు

YS Sharmila

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో పోటీ చేయటం లేదని ప్రకటించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల&period; వ్యతిరేక ఓటు చీల్చటం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారామె&period; నవంబర్ 3వ తేదీ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆమె&period;&period; ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు&period; ఈ ఎన్నికల్లో పోటీ చేసి&period;&period; వ్యతిరేక ఓటును చీల్చటం ద్వారా&period;&period; కేసీఆర్ గెలుపునకు సాయం చేయాలనే ఉద్దేశం లేదని వివరించారామె&period; దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని&period;&period; సోనియా&comma; రాహుల్ గాంధీతో సమావేశం అయినప్పుడు&period;&period; వ్యతిరేక ఓట్లు చీల్చటం వల్ల ఉపయోగం లేదని సలహా&comma; సూచన చేశారాన్నారు వైఎస్ షర్మిల&period; ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు&period; కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చి&period;&period; కేసీఆర్ సీఎం అయితే&period;&period; చరిత్ర క్షమించదనే భయం కూడా ఉందన్నారు షర్మిల&period; ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని&period;&period; కేసీఆర్ అవినీతి పాలనను అంతం చేసే అవకాశం ఉన్నందున&period;&period; కాంగ్రెస్ పార్టీకి&period;&period; వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారామె&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.