ఉగ్రవాదుల్లా ప్రతిపక్షాలు – గూడెం మహిపాల్ రెడ్డి

Goodem Mahipal Reddy

Advertisements

&NewLine;<p>రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉగ్రవాదుల్లా కార్యకర్తలను రెచ్చగొట్టి కల్లోలాలు సృష్టిస్తున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు&period; దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ని ఖండించారు&period; ప్లాన్ ప్రకారం వ్యూహాత్మకంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారని&comma; గన్ మెన్ లేకపోతే మరింత విషాదం జరిగేదన్నారు&period; టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోడి కత్తి డ్రామా అంటూ చెప్పటం సిగ్గుచేటన్నారు&period; 50ఏళ్లు దేశాన్ని&comma; రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏంచేసిందో చెప్పాలన్నారు&period; బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.