ఉల్లికాడలలో ఆరోగ్యం..

onion

Advertisements

&NewLine;<p>గుండెకు మంచిది ఉల్లికాడలు గుండె&comma; రక్తనాళాలకు మంచిది&period; ఇది కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గిస్తుంది&comma; గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది&period; బ్లడ్ ప్రెజర్ ని మెరుగుపరుస్తుంది ఈ కూరగాయలోని సల్ఫర్ కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రి౦చడానికి&comma; తగ్గించడానికి సహాయపడుతుంది&period; కొలెస్ట్రాల్ స్థాయిలు ఉల్లికాడలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి&period; మధుమేహం ఉల్లికాడలలో ఉన్న క్రోమియం కంటెంట్ మధుమేహ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది&period; ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది&comma; గ్లూకోస్ శక్తిని పెంచుతుంది&period; అల్లిల్ ప్రోపిల్ డిసల్ఫయిడ్ తగ్గిన బ్లడ్ షుగర్ స్థాయిలలో చాలా సహాయకారిగా కూడా ఉంటుంది&period; జలుబు&comma; జ్వరం దీనిలో ఉన్న యాంటీ-బాక్టీరియల్ లక్షణం జలుబు&comma; జ్వరానికి వ్యతిరేకంగా పోరాడడానికి సహాయపడుతుంది&period; అరుగుదల పెరుగుతుంది అసౌకర్య అరుగుదల నుండి ఉపశమనానికి యాంటి బాక్టీరియల్ లక్షణాలను కూడా అందిస్తుంది&period; వ్యాధినిరోధక శక్తి ఈ కూరగాయలోని విటమిన్ C వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది&period; పెద్దప్రేగు కాన్సర్ ఉల్లికాడలలో పెక్టిన్ &lpar;నీటిలో కరిగే కొల్లాయిడల్ కార్బోహైడ్రేట్&rpar; ముఖ్యంగా పెద్దప్రేగు కాన్సర్ అభివృద్ది అవకాశాలను తగ్గిస్తుంది&period; కీళ్ళనొప్పులు&comma; ఉబ్బసం ఉల్లికాడలలో క్వర్సేటిన్ బాధనివారక&comma; యాంటి హిస్టమైన్ ప్రయోజనాలను అందిస్తుంది&period; ఇది కీళ్ళనొప్పులు&comma; ఉబ్బస చికిత్సకు మంచి కూరగాయ&period; జీవక్రియ స్ధూలపోషకాలు ఉండడం వల్ల ఇది జీవక్రియ నియంత్రణకు మంచి ఆహారం&period; కళ్ళు ఉల్లికాడలు కళ్ళ జబ్బులకు&comma; కాళ్ళ సమస్యలకు మంచివి&period; ముడతలను తొలగిస్తుంది &colon; కూరగాయలలోని అల్లసిన్ చర్మానికి మంచిది&comma; ఇది చర్మం ముడతల నుండి రక్షిస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

షుగర్ నియంత్రణ కోసం నేను పాటించే చిట్కాలు .

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..