ఎట్టకేలకు సీపీఎం తొలి జాబితా విడుదల..

CPM first list

Advertisements

&NewLine;<p>తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చివరివరకు పొత్తుకు ప్రయత్నించి విఫలమైన సీపీఎం తాజాగా తమ అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది&period; పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగుతున్నారు&period; తమకు పట్టున్న 17 స్థానాల్లో పోటీకి దిగుతున్నట్టు ఇది వరకే ప్రకటించిన సీపీఎం 14 మందితో తొలి జాబితాను విడుదల చేసింది&period; నేటి సాయంత్రం మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది&period; భద్రాచలం అభ్యర్ధిగా కారం పుల్లయ్య&comma; అశ్వారావుపేట అభ్యర్ధిగా పిట్టల అర్జున్&comma; పాలేరు అభ్యర్ధిగా తమ్మినేని వీరభద్రం&comma; మధిర అభ్యర్ధిగా పాలడుగు భాస్కర్&comma; వైరా అభ్యర్ధిగా భూక్యా వీరభద్రం&comma; ఖమ్మం అభ్యర్ధిగా ఎర్ర శ్రీకాంత్&comma; సత్తుపల్లి అభ్యర్ధిగా మాచర్ల భారతి&comma; మిర్యాలగూడ అభ్యర్ధిగా జూలకంటి రంగారెడ్డి… ఇక నకిరేకల్ నియోజకవర్గానికి చినవెంకులు&comma; భువనగిరి నియోజకవర్గానికి కొండమడుగు నర్సింహను&comma; జనగామకు మోకు కనకారెడ్డిని&comma; ఇబ్రహీంపట్నంకు పగడాల యాదయ్య&comma; పటాన్‌చెరు నియోజకవర్గానికి జే&period; మల్లికార్జున్ ను&comma; ముషీరాబాద్ నియోజకవర్గానికి ఎం&period;దశరథ్ ను ఖరారు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సీబీఎస్ఈ, నీట్ నిర్వహణలో కేంద్రం విఫలమైందని ఆరోపణ.

సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో ఉద్రిక్తత.

సరిహద్దు గ్రామాలు దేశానికి “మొదటి గ్రామాలు” – ప్రధాని మోదీ