కాపు సంక్షేమ సమితి ఆత్మీయ సమావేశం..

Rally

Advertisements

&NewLine;<p>నాగాయలంక మండల శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సమితి నూతన కమిటీ ఎంపిక ఆత్మీయ సమావేశం ఆదివారం ఘనంగా నిర్వహించారు&period; ఈ సందర్భంగా రేమాల వారి పాలెం శ్రీ ఆంజనేయ స్వామివారికి దర్శించుకుని పూజలు నిర్వహించి అనంతరం వంతెన వద్ద నుంచి నాగాయలంక ప్రధాన రహదారుల వెంట భారీ ర్యాలీతో శ్రీ ప్రసన్న గణపతి స్వామిని దర్శించుకుని మరిపాలెం వంతెన సెంట్రల్ వరకు కాపు సోదరుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి రంగా విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు&period; వెంకటేశ్వరరావు రైస్ మిల్లు వద్ద సహపంక్తి భోజనాలు నిర్వహించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..