మరో 11 నియోజకవర్గాల్లో సీఎం గారు పర్యటన..

KCR

Advertisements

&NewLine;<p>ఈ నెల 13 నుండి 28 వరకు సీఎం కేసీఆర్ పర్యటన మరో 54 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు బీఆర్ఎస్ అధినేత&comma; ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నియోజకవర్గాల పర్యటన రెండో షెడ్యూల్ ఖరారైంది&period; ఇప్పటికే అక్టోబర్ 15 నుంచి ప్రారంభమైన అధినేత పర్యటనలు గురువారం నాటికి 12 రోజుల్లో 30 నియోజకవర్గాల్లో విజయవంతమయ్యాయి&period; ఈ నెల 5 నుండి 8 వ తేదీ వరకు మరో 11 నియోజకవర్గాల్లో సీఎం గారు పర్యటన చేపట్టనున్నారు&period; రెండవ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 నుండి 28వ తేదీ వరకు సీఎం కేసీఆర్ గారు 16 రోజులపాటు నియోజకవర్గాల పర్యటన కొనసాగనున్నది&period; ఇందులో భాగంగా 54 నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో బీఆర్ ఎస్ అధినేత &comma;సీఎం కేసీఆర్ గారు పాల్గొంటారు&period; ఈ నెల 28వ తేదీన గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభతో అధినేత పర్యటన ముగియనుంది&period; దాంతో మొత్తం 95 నియోజకవర్గాల పర్యటన పూర్తికానున్నది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"n9urU5OIUf"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36208&sol;amp&sol;">మహిళా రిజర్వేషన్లపై మరో పోరాటం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మహిళా రిజర్వేషన్లపై మరో పోరాటం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36208&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;0DbweZV4iw&num;&quest;secret&equals;n9urU5OIUf" data-secret&equals;"n9urU5OIUf" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"cekuRPFktT"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36212&sol;amp&sol;">ఎట్టకేలకు సీపీఎం తొలి జాబితా విడుదల&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఎట్టకేలకు సీపీఎం తొలి జాబితా విడుదల&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36212&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;W2h5plnWLk&num;&quest;secret&equals;cekuRPFktT" data-secret&equals;"cekuRPFktT" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..