ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ‘నిఘా’ బృందాలు

Surveillance teams

Advertisements

&NewLine;<p>ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు నిఘా బృందాలు నిర్విరామంగా పని చేస్తున్నాయని జిల్లా ఎన్నికల అధికారి&comma; జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు&period; జిల్లాకు వచ్చిన ఎన్నికల వ్యయ పరిశీలకులకు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో శుక్రవారం ఎన్నికల ఏర్పాట్లను కమిషనర్‌ వివరించారు&period; ఎన్నికల్లో అక్రమ మద్యం&comma; నగదు&comma; బంగారం ప్రభావాన్ని తగ్గించేందుకు సర్వేలేన్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేశామని&comma; ఒక్కో నియోజకవర్గానికి మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు&period; పోలీస్ శాఖ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ద్వారా మొత్తం రూ&period; 46&period;81 కోట్లు సీజ్‌ చేసినట్లు తెలిపారు&period; నగరంలో ఇతర జిల్లాల నుంచి అక్రమ రవాణాను నిరోధించేందుకు 18 ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు&period; కార్యక్రమంలో హైదరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్య&comma; అదనపు సీపీ విక్రమ్‌సింగ్‌మాన్‌&comma; కలెక్టర్‌&comma; డిప్యూటీ డీఈఓ అనుదీప్‌ దురిశెట్టి&comma; అడిషనల్‌ కలెక్టర్‌ మధుసూదన్‌&comma; అడిషనల్‌ కమిషనర్‌ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.